Revolver Rita | రీటా ఎవరు? పోలీసా? లేకా అండర్‌వరల్డ్ ఏజెంటా?
Revolver Rita | ‘రీటా ఓ మధ్యతరగతి అమ్మాయి. చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొంటుంది. గన్స్‌తో పాటు ఆయుధాలను వాడటంలో మంచి ప్రావీణ్య ఉంటుంది. ఇంతకి ఆ అమ్మాయి నేపథ్యం ఏమిటి? తను పోలీసా? లేకా అండర్‌వరల్డ్ ఏజెంటా?
Revolver Rita | ‘రీటా ఓ మధ్యతరగతి అమ్మాయి. చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొంటుంది. గన్స్‌తో పాటు ఆయుధాలను వాడటంలో మంచి ప్రావీణ్య ఉంటుంది. ఇంతకి ఆ అమ్మాయి నేపథ్యం ఏమిటి? తను పోలీసా? లేకా అండర్‌వరల్డ్ ఏజెంటా? ఈ విషయాలన్ని తెలియాలాంటే ‘రివాల్వర్ రీటా’ సినిమా చూడాల్సిందే అంటున్నది చిత్ర బృందం. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకుడు. జగదీష్ పళనిస్వామి నిర్మాత.
త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత రాజేష్ దండా సొంతం చేసుకున్నారు. హాస్యమూవీస్ పతాకంపై ఆయన తెలుగు రాష్ర్టాల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో భిన్న పార్శాలుంటాయని, రివాల్వర్ రీటా అసలు లక్ష్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్ల్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డాన్, దర్శకత్వం: జేకే చంద్రు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

