M.M.Srivalli | బాహుబలి ఒక బోడి సినిమా.. కీరవాణి భార్య సంచలన వ్యాఖ్యలు..!
Bahubali Movie | ఎన్ని ఏళ్లు గడిచిన, ఎన్ని తరాలు మారిన తెలుగు సినిమా ప్రస్తావన వస్తే అందులో బాహుబలి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందట ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు.
Bahubali Movie | ఎన్ని ఏళ్లు గడిచిన, ఎన్ని తరాలు మారిన తెలుగు సినిమా ప్రస్తావన వస్తే అందులో బాహుబలి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందట ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. రాజమౌళి టేకింగ్, విజన్‌కు.. నటీనటుల పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. సెలబ్రెటీలు సైతం సినిమా కోసం థియేటర్లకు కదిలారు. ఇక పాన్ ఇండియా అనే పదాన్ని సృష్టించి, అదే దారిలో అన్ని ఇండస్ట్రీలకు మార్గం వేసిన ఘనత రాజమౌళిది. బాహుబలి బృందానిది. అలాంటి సినిమాను కీరవాణి భార్య శ్రీవల్లి బోడి సినిమా అని చెప్పిందని తాజాగా నాని తెలిపాడు.
కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ శనివారం విడుదలై పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంటుంది. కాగా రీసెంట్గా జరిగిన ఉస్తాద్ ఈవెంట్లో నాని రాజమౌళి గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. రాజమౌళి ఫ్యామిలీ చాలా గ్రౌండెడ్‌గా ఉంటుందని, అస్సలు గర్వం ఉండదని చెప్పుకొచ్చాడు. బాహుబలి రిలీజయిన టైమ్‌లో భళ్ళారిలో ఉన్న రాజమౌళి వాళ్ల ఇంటికి వెళ్ళాను. అప్పటికే బాహుబలి ఇండస్ట్రీ హిట్టయి దేశమంత మాట్లాడుకుంటుందని. అదే సమయంలో రాజమౌళి ఇంట్లో వాళ్ళతో మళ్ళీ సినిమాకు వెల్దామా అని అడగ్గానే.. వెంటనే వల్లి గారు తీసావులే బోడి సినిమా, మళ్ళీ చూస్తామా వెళ్లి అని అన్నారని నాని వెల్లడించాడు. అంటే బాహుబలి లాంటి గ్రేట్ సినిమా ఇచ్చినా ఇంత సింపుల్‌గా మాట్లాడేస్తే కచ్చితంగా గర్వం లేకుండా గ్రౌండ్‌లోనే ఉంటాము అని తెలుపుతూ రాజమౌళి ఫ్యామిలీ గురించి నాని చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

