కయ్యాల చిందాట
స్వీయ దర్శకత్వంలో తరుణ్‌భాస్కర్ నటిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. విజి సైన్మ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 3న విడుదలకానుంది.
స్వీయ దర్శకత్వంలో తరుణ్‌భాస్కర్ నటిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. విజి సైన్మ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 3న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘కయ్యాల చిందాట’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. మాస్‌ను మెప్పించేలా హుషారైన బీట్తో ఈ పాట ఆకట్టుకుంది. వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటను నిక్లేష్ సుంకోజీ రచించారు.
హేమచంద్ర ఆలపించారు. ‘యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ఇది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. వినూత్నమైన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్, నిర్మాతలు: వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, రచన-దర్శకత్వం: తరుణ్‌భాస్కర్ దాస్యం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

