ఎడమ కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్..!

సినీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్‌కి నెల్లూరు జిల్లాలో తన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ లారీని మహేష్ కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కళ్లకు నేడు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అయితే ఎడమ కంటి చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం. శ్రీరాములు మీడియాతో చెప్పారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. దళిత హక్కుల కోసం పోరాడే సోషల్ యాక్టివిస్ట్ మహేష్ గత ఏడాది రాజకీయాలలో పాల్గొన్న విషజ్ఞం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- eyes
- kathi mahesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

