Kasargold OTT | ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Kasargold OTT | ఈ మధ్య మలయాళం సినిమాలు తెలుగులో వచ్చి బ్లక్ బస్టర్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఆర్డీఎక్స్ (RDX) సినిమా కూడా తెలుగులో మంచి రికార్డ్ వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో మలయాళీ బ్లక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చింది.
Kasargold OTT | ఈ మధ్య మలయాళం సినిమాలు తెలుగులో వచ్చి బ్లక్ బస్టర్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఆర్డీఎక్స్ (RDX) సినిమా కూడా తెలుగులో మంచి రికార్డ్ వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో మలయాళీ బ్లక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చింది. అసీఫ్ అలీ, సన్నివేలన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కాసర్ గోల్డ్. మృదుల్ నాయర్ దర్శకత్వం వహించగా.. జైలర్ ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలై బ్లక్ బస్టర్ విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మొదట ఈ సినిమా మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దసరా విలన్ షైన్ టామ్ చాకో ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు.
కథలోకి వెళితే.. ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయిస్తున్న బంగారం అనుకోకుండ ఒక దగ్గర పడిపోతుంది. దాంతో ఆ బంగారాన్ని చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ఏం చేశారు అనేది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమాలో దసరా విలన్ షైన్ టామ్ చాకో కీ రోల్ ప్లే చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

