8 సినిమా కథలతో సిద్ధంగా ఉన్న పలాస డైరెక్టర్

పలాస 1978 చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా పలాసాలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాంగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం సుధీర్ బాబు కథానాయకుడిగా శ్రీదేవి సోడా సెంటర్ అనే మాస్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోదారి నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. హ్యూమర్ అండ్ కామెడీ నేపథ్యంలో సినిమా తీయబోతున్నట్టు కరుణ కుమార్ తెలియజేశాడు.
కరుణ కుమార్ ఇప్పటికే మొత్తం 8 కథలు రెడీ చేసుకుని వరుస సినిమాల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. తదుపరి గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా చేయనున్నారు. పలాస చిత్రం ఇంకా థియేటర్లలోకి రాకముందే కరుణ తన రెండవ చిత్రానికి అల్లు అరవింద్ నుంచి అడ్వాన్స్ అందుకోవడం ఆసక్తికరం. అనేక బ్లాక్ బస్టర్స్ ,కొన్ని ఫ్లాప్ చిత్రాలకు ఘోస్ట్ గా కథలు రాసిన కరుణ కుమార్.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రంతో రచయితగా తన మొదటి క్రెడిట్ పొందారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Karuna kumar
- Palasa
- stories
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

