Sardar Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సర్దార్’ టీజర్.. విభిన్న గెటప్స్‌లో కార్తి నట విశ్వరూపం చూపించాడుగా..!
Sardar Movie Teaser | తమిళ స్టార్ కార్తి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లు గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు.
Sardar Movie Teaser | తమిళ స్టార్ కార్తి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లు గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘విరుమన్’ తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘సర్దార్’ ఒకటి. ‘అభిమన్యుడు’ ఫేం పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తుంది. కార్తి విభిన్న గెటప్స్‌లో కనిపించడం క్యూరియాసిటీని పెంచుతుంది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక జీ.వి ప్రకాష్ నేపథ్య సంగీతం అయితే గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కార్తి డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్డూడీయోస్ సంస్థ విడుదల చేస్తుంది.
Read Also:
Sakini Daikini Movie | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శాకిని డాకిని’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్‌గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
బాలీవుడ్ నిర్మాతపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏక్తా కపూర్‌పై మండిపడుతున్న నెటిజన్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

