Karthi | జపాన్‌గా కార్తీ నయా అవతార్.. ట్రెండింగ్‌లో వర్కింగ్ స్టిల్స్
Karthi | కార్తీ (Karthi) ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయని తెలిసిందే. వీటిలో త్వరలోనే సందడి చేయబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
Karthi | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు కార్తీ (Karthi). ఈ స్టార్ హీరో ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయని తెలిసిందే. వీటిలో త్వరలోనే సందడి చేయబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే జపాన్ ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు కార్తీ. జపాన్ కోసం ఇదివరకెన్నడూ కనిపించని విధంగా మేకోవర్ మార్చుకున్నాడని ఫస్ట్ లుక్‌తో తెలిసిపోతుంది. తాజాగా షూటింగ్ స్పాట్లో తీసిన కార్తీ స్టిల్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో కార్తీ పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగనున్నట్టు ఈ ఫొటోలతో మరోసారి క్లారిటీ ఇచ్చేస్తున్నారు మేకర్స్. జపాన్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
కార్తీ నటించిన సర్దార్ తర్వాత జపాన్ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ( అక్కినేని నాగార్జున హోంబ్యానర్) అన్నపూర్ణ స్టూడియోస్ మరోసారి దక్కించుకున్నట్టు ఇప్పటికే ఓ వార్త వచ్చిందని తెలిసిందే. హర్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నం వేసి రూ.200 కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకెళ్తే.. మీ లా అండ్ ఆర్డర్ లా చూస్తూ కూర్చుందా.. అనే డైలాగ్స్‌తో సాగుతున్న టీజర్.. సినిమాపై అంచనాలు పెంచుతోంది. జపాన్‌లో కార్తీ స్టైలిష్ లుక్‌తో సందడి చేస్తున్నాడు.
మీరనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్.. అంటూ కార్తీ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేస్తున్న విజువల్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. జపాన్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
వర్కింగ్ స్టిల్స్‌పై లుక్కేయండి మరి..
#Japan New Stills..💥 Grand Audio Launch loading for this #Karthi‘s 25th Film..⭐ pic.twitter.com/YLRNBUFMiN
— Laxmi Kanth (@iammoviebuff007) October 25, 2023
#Japan Telugu Theatrical Rights bagged by the prestigious @AnnapurnaStdios ❤️🔥
Exploding this Diwali 💥
ICYM the #JapanTeaser
– https://t.co/dGkgNHAhRZ@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/hIQgbEYA5j— Annapurna Studios (@AnnapurnaStdios) October 21, 2023
జపాన్ టీజర్..
Get ready to meet the Pan India thief! Unmasking the enigmatic world of #Japan💥#JapanTeaser
Tamil : https://t.co/fXwdG7DTwT
Telugu : https://t.co/uu3mVE0BHi@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/aQT5ZYXk1Q— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

