Karthi | జపాన్‌లో కార్తీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పక్కా.. ఈ స్టిల్స్ చూడండి
Karthi | కార్తీ (Karthi) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జపాన్ నవంబర్ 10న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది.
Karthi | సినీ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడిగా నిలుస్తాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi). తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని కార్తీకి.. టాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నవంబర్ 10న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన జపాన్ ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంట్రడక్షన్ వీడియో, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతీ ఒక్కటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్తీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
కార్తీ, ఇంద్రావతి చౌహాన్ పాడిన Touching Touching వీడియో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. జపాన్ కోసం కార్తీ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా మేకోవర్ మార్చేసుకున్నాడని ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి. మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా మరికొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కార్తీ పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగనున్నట్టు ఈ స్టిల్స్‌తో మరోసారి క్లారిటీ వచ్చేస్తుంది.
జపాన్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Karthi 1

Karthi 2

Karthi 3

Karthi 4

Karthi 5
జపాన్ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అక్కినేని నాగార్జున హోంబ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. జపాన్ మూవీలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Touching Touching వీడియో సాంగ్..
వర్కింగ్ స్టిల్స్‌పై లుక్కేయండి మరి..
#Japan New Stills..💥 Grand Audio Launch loading for this #Karthi‘s 25th Film..⭐ pic.twitter.com/YLRNBUFMiN
— Laxmi Kanth (@iammoviebuff007) October 25, 2023
#Japan Telugu Theatrical Rights bagged by the prestigious @AnnapurnaStdios ❤️🔥
Exploding this Diwali 💥
ICYM the #JapanTeaser
– https://t.co/dGkgNHAhRZ@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/hIQgbEYA5j— Annapurna Studios (@AnnapurnaStdios) October 21, 2023
జపాన్ టీజర్..
Get ready to meet the Pan India thief! Unmasking the enigmatic world of #Japan💥#JapanTeaser
Tamil : https://t.co/fXwdG7DTwT
Telugu : https://t.co/uu3mVE0BHi@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/aQT5ZYXk1Q— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

