సర్దార్ డబుల్ ఇంపాక్ట్
అగ్ర హీరో కార్తీ ‘సర్దార్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సాధించిన విషయం విదితమే. ఈ సినిమా సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ సినిమా ప్రస్తుతం తెరకెక్కుతున్నది.
అగ్ర హీరో కార్తీ ‘సర్దార్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సాధించిన విషయం విదితమే. ఈ సినిమా సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ సినిమా ప్రస్తుతం తెరకెక్కుతున్నది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ ‘సర్దార్2’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయ్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత ఎస్. లక్ష్మణ్. కార్తీ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమా స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
కార్తీ మ్యాసీవ్ మిషిన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్‌తో ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. కార్తీ పాత్ర ఈ సినిమాలో ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ పోస్టర్ చెబుతున్నది. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, సహనిర్మాత: ఎ.వెంకటేష్, నిర్మాణం: ప్రిన్స్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

