Karan Johar | 26 ఏళ్ల వయస్సులో వర్జినిటీ కోల్పోయా.. వారితో అంటూ కరణ్ జోహార్ కామెంట్స్
Karan Johar | బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియా, అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆయన తన హావభావాల ద్వారా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు.
Karan Johar | బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియా, అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆయన తన హావభావాల ద్వారా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహిస్తున్న టాక్ షోకి కరణ్ జోహర్ హాజరై తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓపెన్‌గా షేర్ చేశారు. ఈ షోలో జాన్వీ కపూర్.. కరణ్‌కు “నీవు ఒక నిజం, ఒక అబద్దం చెప్పాలి. అది నిజమా? అబద్దమా?” అని మేము డిసైడ్ చేస్తాం, కరణ్ జోహర్ తన బ్రహ్మచర్యం 26 ఏళ్ల వయసులో ముగిసిందని, అది కూడా జాన్వీ కుటుంబంలోని వ్యక్తితో అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దాంతో జాన్వీ కపూర్ షాక్ అయి.. వెంటనే చెవులు, నోరు మూసుకుంది.
ఆ పక్కన ఉన్న ట్వింకిల్ ఖాన్నా.. సరదాగా బోని కపూర్‌తో కాదుగా అంటూ సెటైర్ వేసింది.కరణ్ జోహర్ చెప్పిన రెండు విషయాల గురించి కాజోల్ మాట్లాడుతూ.. నీవు 26 ఏళ్లలో వర్జినిటీ కోల్పోయిన విషయం నిజమే కాని, జాన్వీ కపూర్ కుటుంబంలోని వ్యక్తితో శృంగారం జరిపారు అనే విషయం మాత్రం పూర్తిగా అబద్దం అంటూ కాజోల్ చెప్పగా దానికి కరణ్ జోహార్ ఆసక్తికర సమాధానం చెప్పారు. మొదటిది కరెక్ట్. రెండో విషయం అబద్దం అంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి కరణ్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కరణ్ జోహార్ చేసిన సంచలన వ్యాఖ్యలు, మరోవైపు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక కరణ్ జోహార్ నిర్మాతగా, దర్శకుడిగా పలు బాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలు పోషిస్తూ, తన బోల్డ్ పర్సనాలిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇక టూమచ్ షో విషయానికి వస్తే.. ఇటీవల ఆలియా భట్, వరుణ్ ధావన్, చంకీ పాండే, గోవిందా లాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నది. ఈ షోను నిఖిల్ మదోక్ నిర్మించారు. ఈ రియాలిటీ షోకు మంచి స్పందన కూడా లభిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

