Kannappa | టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మంచు మోహన్ బాబు (Mohanbabu) అండ్ విష్ణు (Manchu Vishnu) టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్టోరీబుక్ను లాంఛ్ చేశారు. మోహన్‌బాబు, విష్ణు దంపతులతోపాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్లో తమ స్టామినా ఏంటో చూపించాలని విష్ణు టీం గట్టిగానే ఫిక్సయినట్టు చెప్పకనే చెబుతోంది.
బుక్ లాంఛ్ స్టిల్స్..
🎉 The long-awaited #Kannappa🏹 storybook is finally here on Dr. @themohanbabu ‘s birthday! 📖 Don’t miss your chance to grab a free copy! DM @vishnumanchu now! 📩 #Kannappa #KannappaStoryBook #KannappaComicBook@mukeshvachan #preitymukhundhan @24FramesFactory… pic.twitter.com/PwsVKOgzjJ
— BA Raju’s Team (@baraju_SuperHit) March 20, 2024
Team #Kannappa🏹 extends Heartfelt Wishes to the Iconic Legendary Actor and Producer ‘Padmashri’ Dr. M. Mohan Babu Garu as he completes an astounding 48 Years in the Telugu film industry.@themohanbabu #MB48 #MohanBabu #CollectionKing #DialogueKing #Telugufilmindustry pic.twitter.com/YmPkrOqGb1
— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2023
Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023