Madhavan | 21 రోజులు క్రమం తప్పకుండా చేశా.. అందుకే ఫలితం కనిపిస్తోంది: మాధవన్
‘సఖి’ టైమ్‌లో మాధవన్ అంటే అమ్మాయిల కలల రాకురుడు. కేవలం ప్రేమకథలే కాకుండా, వైవిధ్యమైన కథల్లో నటించి నటుడిగా కూడా తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్నారు మాధవన్.
Madhavan | ‘సఖి’ టైమ్‌లో మాధవన్ అంటే అమ్మాయిల కలల రాకురుడు. కేవలం ప్రేమకథలే కాకుండా, వైవిధ్యమైన కథల్లో నటించి నటుడిగా కూడా తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్నారు మాధవన్. ‘నా తర్వాత జనరేషన్లో నాకు నచ్చిన నటుడు మాధవన్’ అని కమల్‌హాసన్ అంతటి మహానటుడే కొనియాడంటే నటుడిగా మాధవన్ పొటెన్షియాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ‘రాకెట్రీ’ చిత్రంతో అటు దర్శకుడిగా, ఇటు నటుడి విమర్శకుల ప్రశంసలందుకున్నారు మాధవన్. అందులో మాధవన్ పోషించిన నంబి నారాయణ్ పాత్ర జనహృదయాల్లో పదిలంగా నిలిచిపోతుంది.
ఆ పాత్రకోసం బరువు పెరగడమే కాక, బొజ్జ కూడా పెంచారు మాధవన్. మళ్లీ ఇప్పుడు ఆయన సన్నగా ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఇదిలాసాథ్యం అనడిగితే ‘ఇంటర్మీడియట్ పాస్టింగ్ పాటించాను. తినేటప్పుడు ఆహారాన్ని 45-60 సార్లు నమిలి తిన్నాను. చివరి మీల్ సాయంత్రం 6.45 నిమిషాలకే ముగించేవాడ్ని. రాత్రి వీలైనంత త్వరగా పడుకోవడం.. కలతనిద్ర లేకుండా పడుకునే గంటన్నర ముందే సెల్‌ఫోన్, టీవీ హాఫ్ చేసేయడం.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం.. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం.. ముఖ్యంగా ఉదయం ఎక్కువ సమయం నడవడం.. ఇవన్నీ 21 రోజులు క్రమం తప్పకుండా చేశాను. అందుకే ఫలితం కనిపిస్తోంది’ అన్నారు మాధవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

