అర్జున్ సందడి షురూ..
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. చాలా విరామం తర్వాత విజయశాంతి ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. చాలా విరామం తర్వాత విజయశాంతి ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈ సినిమా కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, విజయశాంతి డైనమిక్‌గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, త్వరలో గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నామని, ఆ ఈవెంట్లోనే ట్రైలర్‌ని లాంచ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోకనాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

