‘ఖైదీ’ రీమేక్‌లో?

బాలీవుడ్లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్ అగర్వాల్. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను జోడించినట్లు చెబుతున్నారు. ఆ సన్నివేశాల్లో అజయ్‌దేవ్‌గణ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

