Aryan Khan: ఆర్యన్ బెయిల్ విషయంలో కీలక పాత్ర షోషించిన జూహీ చావ్లా

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దాదాపు పాతిక రోజులు జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా బెయిల్ లభించగా, ఆ బెయిల్ విషయంలో జూహీ చావ్లా కీల పాత్ర పోషించిందట. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేశారు.
షారూఖ్- జూహీ చావ్లా ఎన్నోసినిమాలలో నటించడంతో పాటు ప్రస్తుతం ఐపీఎల్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె షారూఖ్ ఖాన్‌కి అండగా నిలిచారు.ఆర్యన్ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్ జైలు నుంచి విడుదల చేయనున్న సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్ల ముంబయిలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాగా, కారాగారంలో తనకు దగ్గరైన తోటి ఖైదీల్లో, కొందర్ని, ఆదుకుంటానని మాటిచ్చాడట జూనియర్ ఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aaryan khan
- bail
- Juhi Chawla
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

