జూబ్లీహిల్స్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. దొరికిపోయిన డైరెక్టర్ త్రివిక్రమ్
Trivikram Srinivas | ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ కారును పోలీసులు ఆపారు. కారుకు బ్లాక్ ఫిలిమ్‌ను గుర్తించారు. దానిని తొలగించి.. కారుకు జరిమానా విధించారు. అనంతరం ఆయనను వదిలేశారు.
నాలుగు రోజుల క్రితం హీరో మంచు మనోజ్ కారును కూడా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలిమ్‌ను తొలగించి.. రూ.700 చాలాన్ వేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

