Tillu Square | టిల్లు 2 బ్యాచ్‌తో జూనియర్ ఎన్టీఆర్.. సిద్దు జొన్నలగడ్డ టీం క్రేజీ అప్డేట్
Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేసిన టిల్లు 2 మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. డీజే టిల్లు తర్వాత మరోసారి అదే మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తూ.. జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాడు సిద్దు. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేసిన టిల్లు 2 మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం రూ.96.6 కోట్లు వసూళ్లు రాబట్టి.. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సిద్దు అండ్ టీం ఏప్రిల్ 8న సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రెస్‌మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పుడీ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు తారక్, టిల్లు అభిమానులు. ఇంతకీ టిల్లు 2 నుంచి తారక్ ఏం చెప్తాడోనని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
టిల్లు2 ఓపెనింగ్ డేన రూ.23 కోట్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. టిల్లు 2 నాన్ థ్రియాట్రికల్ రైట్స్ కు భారీ మొత్తానికి సేల్ అయ్యాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేయగా.. శాటిలైట్ రైట్స్ ను మా టీవీ దక్కించుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ కలిపి రూ.15కోట్లు పలికాయి. ఈ లెక్కన కేవలం నాన్ థ్రియాట్రికల్ రైట్స్ రూ.30 కోట్లు పలికాయంటే టిల్లు 2 క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.
An ultimate guest for the superlative blockbuster celebrations!
𝑴𝑨𝑵 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 @tarak9999 garu to grace the 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 Celebrations of #TilluSquare on April 8th! 🥳❤️#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani… pic.twitter.com/yy72UpkrXb
— Sithara Entertainments (@SitharaEnts) April 6, 2024
#TilluSquare is Fantastic fun , nonstop hilarious laugh riot
Never laughed so much in recent times⭐ Boy Siddu 👌👌👌👌👌@anupamahere 🔥🔥🔥🔥🔥
Magic repeats this time more bigger
Congratulations @vamsi84 & team @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo… pic.twitter.com/6j7KzxzE8b— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 29, 2024
Reviews Are Crazy & Super Positive 🙌🏿#TilluSquare 🙌🏿 CONGRATULATIONS 🎯💥
Wishing Our Boys on #TilluSquare A Crazy Rideeeee at the Box Office 🔥💥 Go Enjoy the Film Folks it’s goona Be Super Fun
Wishing My Brother @vamsi84 #Blockbuster Outing #Siddhu boy and the Whole Team a… pic.twitter.com/N16Bti8ECT— thaman S (@MusicThaman) March 29, 2024
టిల్లు 2 హోలీ పోస్టర్..
Poyina sari kanna esari gattiga thagiletattu undi debba tillanna ki!! 🕺🤘
4 Days to go… #TilluSquare at cinemas near you from March 29th! 🤩
Bookings Opened – https://t.co/dkXRFilwMm#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala pic.twitter.com/UBgFZ7fjB8
— Mallik Ram (@MallikRam99) March 25, 2024
Tillanna Mad Party Begins in 9 DAYS!! 😎🕺🤘#TilluSquare worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳#TilluSquareTrailer – https://t.co/UQ9z4tlQ1C#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli… pic.twitter.com/hPRCt1wtds
— Anupama Parameswaran (@anupamahere) March 20, 2024
OhMyLily సాంగ్..
టిల్లు 2 హాట్ లుక్..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

