Jr NTR | ‘బింబిసార’ బిజినెస్ కోసమే తారక్ పేరు వాడుకుంటున్నారా..?
2003లోనే కెరీర్ మొదలు పెట్టిన కళ్యాణ్ రామ్ (Kalyan Ram).. ఇప్పటి వరకు అతనొక్కడే, పటాస్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. మధ్యలో హరే రామ్, 118 లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి.బింబిసార (Bimbisara) సినిమాను ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మిస్తున్నాడు.
నందమూరి హీరోల్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ (Jr NTR)తర్వాత కొత్త గొప్ప మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) . ఇప్పుడు 2003లోనే కెరీర్ మొదలు పెట్టిన కళ్యాణ్ రామ్.. ఇప్పటి వరకు అతనొక్కడే, పటాస్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. మధ్యలో హరే రామ్, 118 లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఇది మినహాయిస్తే కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేవు. పైగా మార్కెట్ కూడా 20 కోట్లు దాటలేదు. ఇలాంటి సమయంలో బింబిసార (Bimbisara) సినిమాను ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మిస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడు వశిష్ఠ (Vasisth) చెప్పిన కథ నచ్చిన నాలుగు భాగాలుగా ఈ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఇందులో భాగంగా మొదటి భాగం ఆగస్టు 5న విడుదల కానుంది. ట్రైలర్ (Bimbisara Trailer)కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఊపిరి పీల్చుకున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఆ తర్వాత భాగాలపై ఆసక్తి పెంచాలంటే కచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్కు చేయాల్సిందే. హీరోగా కాకుండా నిర్మాతగా అలాంటి మ్యాజిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నందమూరి హీరో.

రాబోయే భాగాల్లో ఏదో ఒకదాంట్లో కచ్చితంగా ఎన్టీఆర్ నటిస్తాడని అభిమానులకు తీపి కబురు చెప్పాడు. పైగా తనకు తమ్ముడితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నట్లు చెప్పాడు కళ్యాణ్ రామ్.
వశిష్ట చెప్పిన కథ నచ్చడంతో కచ్చితంగా తాను, తమ్ముడు కలిసి నటిస్తామని కన్ఫర్మ్ చేశాడు కళ్యాణ్. మరి నిజంగానే నందమూరి బ్రదర్స్ కలిసి నటిస్తారా లేదంటే బింబిసార సినిమాపై అంచనాలు పెంచడానికి కళ్యాణ్ రామ్ అలా చెప్తున్నాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఏదేమైనా కూడా హరికృష్ణ చనిపోయిన తర్వాత నందమూరి అన్నదమ్ములు చాలా క్లోజ్ అయ్యారు. ఈ ఇద్దరు కలిసిన నటిస్తే చూడాలని కేవలం అభిమానులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Lavanya Tripathi Interview | ‘హ్యాపీ బర్త్ డే’ చాలా ఎక్జయిటింగ్‌గా ఉంటుంది..లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
Read Also : RK Roja Selfie | ప్రధాని మోదీ, చిరంజీవితో మంత్రి రోజా సెల్ఫీలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Malaika Arora | జిమ్ సెంటర్ వద్ద ఫిట్నెస్ క్వీన్ మలైకా..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Puri Jagannath | పూరీ ఇంతకీ న్యూడ్ పోస్టర్‌ను ఎందుకు రిలీజ్ చేశాడో..?
Read Also : Samantha | ఆ పెళ్లిళ్లకు కరణ్ జోహారే కారణమట..హాట్ టాపిక్‌గా సామ్ కామెంట్స్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bimbisara
- Jr NTR
- kalyan ram
- Vasisth
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

