MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
MAA Elections | 'మా' ( MAA ) ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి జీవిత, హేమ తప్పుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జనరల్

హైదరాబాద్ : ‘మా’ ( MAA ) ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి జీవిత, హేమ తప్పుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా జీవిత, ఉపాధ్యక్షురాలిగా హేమ పోటీ చేస్తున్నారు. దీంతో త్వరలో జరగబోయే ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉండనుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికల ప్యానెల్‌ను ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. అనసూయ, అజయ్, ఖయ్యూం, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి. సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్, ట్రెజరర్‌గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నారు. జయసుధ అమెరికా వెళ్లిపోవడం వల్ల తమ ప్యానెల్లో లేరు. ప్యానెల్‌కు అండగా ఉంటానని జయసుధ తెలిపినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

