సామాజిక సందేశంతో ‘జయహో రామానుజ’
స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్ నటించిన ఆధ్యాత్మిక చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. జోశర్మ, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 24న విడుదల కానుంది.
స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్ నటించిన ఆధ్యాత్మిక చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. జోశర్మ, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 24న విడుదల కానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకనిర్మాత, నటుడు సాయివెంకట్ మట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు రామానుజాచార్యులని, ఈ పాత్ర వేషధారణలో ఇటీవల తాను తిరుమల వెళ్లినప్పుడు అక్కడ భక్తులు తనకు నమస్కరించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అన్నారు. సమసమాజ స్థాపన కోసం రామానుజాచార్యులు చేసిన ప్రయత్నాలు, ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రంలో చూపించామని నిర్మాత ప్రవళ్లిక పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

