Jawan Movie | జవాన్ విధ్వంసం.. న్యూజిలాండ్‌లో అరుదైన రికార్డు సాధించిన షారుఖ్
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.520 కోట్ల మార్కును దాటేసింది.
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.520 కోట్ల మార్కును దాటేసింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రేక్షకులే కాదు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా న్యూజిలాండ్ (Newzeland), ఆస్ట్రేలియా(Australia) దేశాల్లో అరుదైన రికార్డు సాధించింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల పరంగా అరుదైన రికార్డు సాధించింది. న్యూజిలాండ్ దేశంలోని బాక్సాఫీస్ వీకెండ్ టాప్ టెన్ కలెక్షన్స్ (Weekend Top Ten Collections) లిస్ట్‌లో జవాన్ మొదటి స్థానంలో(Jawan First Place) ఉండగా.. ఆస్ట్రేలియాలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఇది ఇలానే కంటిన్యూ అయితే షారుఖ్‌ఖాన్‌కు ఈ ఏడాది మరో వెయ్యి కోట్ల రావడం కన్ఫర్మ్.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుక్ సరసన నయనతార (Nayanathara) నటించగా.. విజయ్ సేతుపతి(Vijay Sethupathy), దీపిక పదుకొణె (Deepika Padukone), ప్రియమణి (Priyamani), సునీల్ గ్రోవర్ (Suni Groover), సాన్య మల్హోత్ర (Sanya Malhotra), యోగిబాబు (Yogi babu) తదితరులు కీలకపాత్రలు పోషించారు.
#Jawan @ No.1 in New Zealand 🇳🇿 pic.twitter.com/7LX1h6619w
— Ramesh Bala (@rameshlaus) September 11, 2023
#Jawan @ No.2 in Australia 🇦🇺 pic.twitter.com/cSFyTDip9e
— Ramesh Bala (@rameshlaus) September 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

