Javed Akhtar | తాలిబాన్ మంత్రికి భారత్లో స్వాగతం.. ‘సిగ్గుతో తల వంచుకున్నా’ అంటూ జావేద్ అక్తర్ పోస్ట్
Amir Khan Muttaqi | అఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి, సీనియర్ తాలిబాన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తకీ ప్రస్తుత భారత పర్యటన సందర్భంగా ఆయనకు లభించిన ఆదరణపై దిగ్గజ బాలీవుడ్ గేయరచయిత జావెద్ అఖ్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Amir Khan Muttaqi | అఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి, సీనియర్ తాలిబాన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తకీ (Amir Khan Muttaqi) భారత పర్యటన సందర్భంగా ఆయనకు లభించిన ఆదరణపై దిగ్గజ బాలీవుడ్ గేయరచయిత జావెద్ అఖ్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద సంస్థగా పేరొందిన తాలిబాన్ ప్రతినిధికి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న గౌరవం, స్వాగతం చూస్తుంటే సిగ్గుతో తన తల వాలిపోతుందని జావేద్ తెలిపాడు. అలాగే ఉత్తరప్రదేశ్లోని దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ సెమినరీలో ముత్తకీకి అందించిన గౌరవప్రదమైన స్వాగతంపై కూడా అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిల విద్యను పూర్తిగా నిషేధించిన వ్యక్తులలో ఒకరైన తమ ఇస్లామిక్ హీరోకు ఇంతటి గౌరవం ఇచ్చిన దియోబంద్కు కూడా సిగ్గుండాలి అని ఆయన ఘాటుగా విమర్శించారు. చివరగా, “నా భారతీయ సోదరీ సోదరులారా! మన దేశంలో ఏం జరుగుతోంది? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I hang my head in shame when I see the kind of respect and reception has been given to the representative of the world’s worst terrorists group Taliban by those who beat the pulpit against all kind of terrorists . Shame on Deoband too for giving such a reverent welcome to their “…
— Javed Akhtar (@Javedakhtarjadu) October 13, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

