Peda Kapu 1 | శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 నుంచి జాతర లిరికల్ వీడియో సాంగ్
Peda Kapu 1 | టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం పెదకాపు 1 (Peda Kapu 1)..ఏ కామన్ మ్యాన్ సిగ్నేచర్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా జాతర లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
Peda Kapu 1 | టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం పెదకాపు 1 (Peda Kapu 1). విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఏ కామన్ మ్యాన్ సిగ్నేచర్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి జాతర లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
దుర్గమ్మ జాతర నేపథ్యంలో ఫైర్‌తో సాగుతున్న ఈ పాటను కళ్యాణచక్రవర్తి త్రిపురనేని రాశారు. మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడాడు. రాజు సుందరం నృత్యరీతులు సమకూర్చగా.. డెబ్యూ సినిమాతోనే డ్యాన్స్‌తో అదరగొట్టేస్తున్నట్టు తాజా సాంగ్‌తో అర్థమవుతోంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా.. పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ యాక్షన్ పార్టు కంపోజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.
జాతర లిరికల్ వీడియో సాంగ్..
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
Here’s the Title & 1st Look Poster of#PK1 – #PeddhaKapu1 , Introducing @ViratKarrna ✨
A #SrikanthAddala Film 🎬
Produced by @mravinderreddyyStay tuned for next BIG UPDATE 💥 pic.twitter.com/jdy9IjAKxr
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
పెదకాపు 1 ట్రైలర్..
A Common Man’s Fierce will lead to a new chapter 💥
Here’s the Intense Motion Poster of #PeddhaKapu1 💥
Introducing @ViratKarrna ✨@srikanthAddala_ @MickeyJMeyer@NaiduChota #MarthandKVenkatesh@mravinderreddyy pic.twitter.com/0y3afiuZWN
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

