Janhvi Kapoor | అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన జాన్వీ కపూర్…!
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘మిలీ’ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. కాగా, ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

ముంబై బాంద్రా ప్రాంతంలో రూ.65 కోట్లతో ఓ డూప్లెక్స్ హౌస్‌ను కొనుగోలు చేసిందట జాన్వీ. తన తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాంద్రా వెస్ట్‌లోని యూనియన్ పార్క్ రోడ్డులో గల పాలిహిల్‌లో కుబెలిస్క్ బిల్డింగ్‌లో 101, 102 అపార్ట్మెంట్లో మొదటి, రెండో అంతస్తులో ఈ డూప్లెక్స్ నిర్మించారట. ఓపెన్ గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్, ఐదు కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. 2022 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్