Janhvi Kapoor | గుచ్చే గులాబీలాగా.. పింక్ శారీలో జాన్వీకపూర్ సోయగానికి ఫిదా అవ్వాల్సిందే
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి లేని లోటును భర్తీ చేసే పనిలో బిజీగా ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). . జాన్వీకపూర్ సినిమా చేస్తుందన్నా.. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా ఆ క్రేజే వేరు.
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి లేని లోటును భర్తీ చేసే పనిలో బిజీగా ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). శ్రీదేవి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ.. అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందించడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తోంది. జాన్వీకపూర్ సినిమా చేస్తుందన్నా.. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా ఆ క్రేజే వేరు.
తాజాగా గుచ్చే గులాబీలాగా.. వెలుగిచ్చే మతాబులాగా అంటూ సాగే పాటను మరోసారి గుర్తు చేస్తోంది జాన్వీకపూర్. ఈ పాటను నాకోసమే రాశారు.. అన్నట్టుగా గులాబీ రంగు చీర (Pink Saree look)లో హొయలుపోతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. కోల్‌కతాలో కల్యాణ్జ్యువెలర్ నూతన షోరూంను జాన్వీకపూర్ ప్రారంభించింది. తన నవ్వుతో అందరికీ హాయ్ చెప్తూ.. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హొయలుపోతూ నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు హిందీలోUlajh, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోండగా.. ఈ రెండు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
పింక్ శారీలో జాన్వీకపూర్..
#JanhviKapoor in Kolkata for @KalyanJewellers new store inauguration💞 pic.twitter.com/Qc23DGw3kQ
— Janhvi Kapoor Universe (@JanhviKUniverse) November 26, 2023
#JanhviKapoor ❤ pic.twitter.com/SKCvGXHT7O
— Kollywood Pictures (@KollywoodPics) November 26, 2023
VIDEO- #JanhviKapoor in Kolkata for @KalyanJewellers store launch💕 pic.twitter.com/LKEdUgS4kf
— Janhvi Kapoor Universe (@JanhviKUniverse) November 26, 2023
జాన్వీకపూర్ నయా లుక్..
Princess diaries!#JanhviKapoor exudes elegance in these new pics. 💖🌸 pic.twitter.com/6hHovLVDyG
— Filmfare (@filmfare) August 31, 2023
ఐలాండ్ ప్రాంతంలో బోటులో విహరిస్తూ..
ఫుల్ వైట్ షర్ట్‌లో బోటులో విహరిస్తూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

