Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే థియేటర్లలో అంతగా స్పందన రాబట్టుకోని ఈ సినిమా ఇప్పుడు సూపర్ ఫీట్‌ను నమోదు చేసింది. టైగర్ నాగేశ్వర రావు హిందీ వెర్షన్ కొన్ని నెలల క్రితం యూట్యూబ్‌లో విడుదలవగా.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటిపోవడమే కాకుండా 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. నార్తిండియా మూవీ లవర్స్ చూపిస్తున్న ఆదరణ, ప్రేమాభిమానాల పట్ల రవితేజ టీం సంతోషంగా ఉంది. థియేటర్లలో స్పందనతో నిరాశలో మునిగిపోయిన మాస్ మహారాజా టీంకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పాపులర్ అయిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా మెరిసింది. నుపుర్ సనన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. సారా పాత్రలో నటించింది. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా. రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించింది. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.
రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
100 MILLION VIEWS for #TigerNageswaraRao Hindi Full movie on YouTube 🔥
The story of India’s Biggest Thief is being loved by all ❤🔥
Mass Maharaja @RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @gvprakash… pic.twitter.com/osYcb9mwSB
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) April 21, 2024
We are proud to release the Highly anticipated #TigerNageswaraRao in Tamil Nadu
Roaring from October 20, 2023@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon @gaya3bh #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl @saregamasouth… pic.twitter.com/mRJPIx7VKa
— Studio Green (@StudioGreen2) October 12, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023
యలమంద లుక్..
Meet #Yelamanda ~ 𝗧𝗛𝗘 𝗖𝗢𝗠𝗠𝗔𝗡𝗗𝗜𝗡𝗚 𝗞𝗜𝗡𝗚 𝗢𝗙 𝗦𝗧𝗨𝗔𝗥𝗧𝗣𝗨𝗥𝗔𝗠 🔥
I always loved the way #HareeshPeradi sir portrays the characters and as Yelamanda, he just lived the role with his mark versatility 🤗#TigerNageswaraRao Trailer On October 3rd 💥
Grand… pic.twitter.com/qt8h4P3RFa
— VAMSEE (@DirVamsee) October 1, 2023
జిసు సేన్ గుప్తా లుక్..
Introducing @Jisshusengupta as menacing #CIMouli from #TigerNageswaraRao – 𝗧𝗛𝗘 𝗕𝗔𝗗𝗔𝗦𝗦 𝗖𝗢𝗣 🔥
TRAILER OUT ON OCTOBER 3rd ❤️🔥
Grand Trailer Launch Event details soon 🤩@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @gvprakash… pic.twitter.com/DyjxnIHv3z
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 29, 2023
జయవాణి లుక్..
Introducing @anukreethy_vas as #Jayavani from #TigerNageswaraRao– 𝙏𝙃𝙀 𝙑𝙄𝘾𝙄𝙊𝙐𝙎 𝙇𝘼𝘿𝙔 𝙄𝙉 𝙇𝙊𝙑𝙀 🔥
TRAILER OUT ON OCTOBER 3rd 💥💥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon… pic.twitter.com/1Bl4epsqwQ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 29, 2023
కాశి లుక్..
Introducing the talented #SudevNair as ‘Kasi’ from #TigerNageswaraRao – the undisputed prince of Stuartpuram ❤️🔥
Theatrical Trailer Out On October 3rd 💥🔥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh… pic.twitter.com/leR0AU7twM
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 28, 2023
ఏక్ దమ్ ఏక్ దమ్ ట్రాక్..