Home
Cinema
It Is Known That Director Gunasekhar Is Going To Make A Film Titled Euphoria Shooting Will Start Soon
Kalabhairava | గుణశేఖర్ యుఫోరియాకు కాలభైరవ స్వరాలు
‘యుఫోరియా’ పేరుతో దర్శకుడు గుణశేఖర్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
Kalabhairava | ‘యుఫోరియా’ పేరుతో దర్శకుడు గుణశేఖర్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. యూత్‌ఫుల్ సోషల్‌డ్రామాగా వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాలభైరవను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉన్న కథాంశమిదని, కాలభైరవ మ్యూజిక్ ప్రత్యేకాకర్షణగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

