150 కోట్లు దాటిన ఇరుముడి
అగ్ర కథనాయకుడు రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. రెండోవారం సైతం బలమైన వసూళ్లు నమోదు చేస్తూ రవితేజ కెరీర్లోనే టాప్ హిట్‌గా నిలిచింది.
అగ్ర కథనాయకుడు రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. రెండోవారం సైతం బలమైన వసూళ్లు నమోదు చేస్తూ రవితేజ కెరీర్లోనే టాప్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ని క్రాస్ చేసిందని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తెలిపారు. రవితేజ కెరీర్లోనే ఇది రికార్డ్ కావడం విశేషం.
ఈ సెన్సేషనల్ రన్లో నైజాం ఏరియా కీలకంగా నిలిచిందని, కేవలం నైజాంలోనే 50కోట్లకు పైగా గ్రాస్‌ని ఈ సినిమా వసూళ్లు చేసిందని, మిగతా ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయని, బిగ్గెస్ట్ రీజనల్ హిట్స్‌లో ‘ఇరుముడి’ ఒకటిగా నిలిచిందని, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యజమానులకు అత్యంత లాభదాయక చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిందని నిర్మాతలు తెలిపారు. రెండోవారంలోనూ పలు సెంటర్లలో హౌస్‌ఫుల్స్ కొనసాగుతున్నాయని, ఈ జోరు ఇలాగే కొన్ని రోజులపాటు కొనసాగుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

