Jr NTR | చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం
Chandrababu Naidu | ఏపీ నూతన సీఎంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరంలో బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Chandrababu Naidu | ఏపీ నూతన సీఎంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరంలో బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశిష్ట అతిథిగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్నాడు సినీ నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి. ఇక చిరంజీవితో పాటు తాజాగా మరో నటుడికి ఆహ్వానం అందింది.
చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందింది. అయితే దేవర షూటింగ్లో భాగంగా ప్రస్తుతం గోవాలో ఉన్నాడు తారక్. ఇక షూటింగ్ ఆపుకోని రేపు ప్రమాణ స్వీకారానికి తారక్ హాజరు అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

