దెయ్యం బెడ్రూమ్లోకి వచ్చిన ఫీల్
నవీన్‌చంద్ర హీరోగా రూపొందుతోన్న హారర్ క్రైమ్ వెబ్‌సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రధారులు. నందిని జె.ఎస్ దర్శకత్వంలో సుఖ్‌దేవ్ లాహిరి నిర్మిచారు.
నవీన్‌చంద్ర హీరోగా రూపొందుతోన్న హారర్ క్రైమ్ వెబ్‌సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రధారులు. నందిని జె.ఎస్ దర్శకత్వంలో సుఖ్‌దేవ్ లాహిరి నిర్మిచారు. ఈ నెల 29న అమెజాన్ ఒరిజినల్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడారు. ‘చిన్నప్పట్నుంచీ హారర్ సినిమాలు చూడటం, హారర్ కథలు చదవడం ఇష్టం. ఆ ఇష్టంతో తయారు చేసుకున్న కథ ఇది. ఇదొక వెరైటీ కంటెంట్. అందరికీ నచ్చే సిరీస్ అవుతుంది’ అని దర్శకురాలు నందిని చెప్పారు. అన్ని ఎమోషన్సూ ఉన్న హారర్ థ్రిల్లర్ ఇదని, ఇలాంటి కేరక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, వందరోజులు కష్టపడి ఈ సినిమాకు పనిచేశానని, షూటింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్తే ఈ సిరీస్‌లోని దెయ్యం బెడ్ రూమ్‌లోకి వచ్చిన ఫీలింగ్ కలిగేదని, అలాంటి భావనే ఆడియన్స్‌కి కలుగుతుందని హీరో నవీన్‌చంద్ర అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

