వరుణ్ సందేశ్ కొత్త మూవీ..బోల్డ్‌గా ఉన్న పోస్టర్

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటుడు వరుణ్ సందేశ్ కొన్ని పరాజయాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ షోతో తన భార్యతో కలిసి సందడి చేశాడు. బిగ్ బాస్ షో వలన వరుణ్ సందేశ్‌కు కొంత క్రేజ్ దక్కడంతో దానిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న వరుణ్ ప్రస్తుతం ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో ఇందువదన అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్ శెట్టి కథానాయిక కాగా, మాధవి ఆదుర్తి నిర్మాత.
కొద్ది సేపటి క్రితం ఇందువదన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్స్ బోల్డ్‌గా కనిపిస్తున్నారు. వరుణ్ సందేశ్.. క్లాసిక్ డేస్ కళాకారుడిలా శోభన్ బాబు రింగుతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌తో మూవీపై మేకర్స్ ఆసక్తిని కలిగించారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, ఈ సినిమాను 2021లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

