Ibrahim Ali Khan Dance | స్టార్ హీరో కుమారుడి డ్యాన్స్ వీడియో వైరల్
రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), అలియాభట్ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) .

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి కూడా ఎంతో కాలం లేదు. ఈ స్టార్ కిడ్ కెమెరా ముందుకొచ్చే ముందు సినిమాకు సంబంధించిన స్కిల్స్ నేర్చుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని (Rocky Aur Rani Ki Prem Kahani).
రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), అలియాభట్ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే కరణ్ జోహార్ టీం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందంటారా..? ఇబ్రహీం అలీఖాన్ ఫ్యాన్ క్లబ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోతో తాజా అప్డేట్ బయటకొచ్చింది.
Source By Instagram | iakpfc
దిల్జీజ్ దోసాంజ్ లవర్ చిత్రంలోని ఓ బీట్‌కు ఇబ్రహీం అలీఖాన్ చిత్రయూనిట్‌తో కలిసి స్టెప్పులేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

