Guntur Kaaram | ఆ బాధ్యత అభిమానులదే.. గుంటూరు కారం నిర్మాత నాగవంశీ కామెంట్స్ వైరల్
Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ మూవీ 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కంటెంట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతోంది టీం.
Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కంటెంట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతోంది టీం.
తాజాగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చివరి 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, కుర్చీ మడతపెట్టి పాటలతో సినిమా అద్భుతంగా ఉంటుంది. గుంటూరు కారంతో భారీ హిట్ సాధిస్తున్నాం. థియేటర్ల సంగతి నేను చూసుకుంటాను. సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాల్సిన బాధ్యత అభిమానులపై ఉందంటూ చెప్పుకొచ్చారు.
గుంటూరు కారం తమిళ రైట్స్ ను పాపులర్ బ్యానర్ శ్రీ లక్ష్మి మూవీస్ దక్కించుకుంది. గుంటూరు కారం నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో.. నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. గుంటూరు కారంను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కుర్చీ మడతపెట్టి ప్రోమో..
తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U— Naganathan (@Nn84Naganatha) December 27, 2023
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH
— sreeleela (@sreeleela14) December 25, 2023
గుంటూరు కారం యాక్షన్ టైం ..
Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0
— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023

Guntur Kaaram 1
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

