Posani Krishna Murali | చిరంజీవిని పొగుడుతూనే పవన్ కల్యాణ్పై ఫైర్ అయిన పోసాని
రాజకీయ ఆరోపణలు తప్పులేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అన్నారు.


రాత్రి నుంచి ఇప్పటివరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. బండ బూతులు తిడుతూ నాకు మెసేజ్ లు వస్తున్నాయి. కొందరు నా కుటుంబం గురించి మాట్లాడుతూ మెసేజ్లు చేస్తున్నారు. నా ఇంటి వ్యవహారం నా వ్యక్తిగతమైన అంశం అని, ఆరోపణలు ఎవరైనా చేయవచ్చన్నారు. గతంలో నేను చిరంజీవికి మద్దతుగా మాట్లాడాను. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా అంటూ పోసాని ప్రశ్నించారు. చిరంజీవిని కేశినేని నాని విమర్శించారు. కేశినేని నానిని నేను నిలదీశానంటూ పార్టీ పెట్టకముందే తాను వైఎస్సార్సీపీ అభిమానినని చెప్పుకొచ్చారు పోసాని.
సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచే పవన్ కు తనకు మధ్య విబేధాలుఉన్నాయి. చిరంజీవి ఎప్పుడూ నోరు జారలేదు. చిరంజీవి నా గురించి చాలా గొప్పగా చెప్పారు. నేనంటే చిరంజీవికి అభిమానం ఎక్కువ. నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేసినా భయపడనని తెగేసి చెప్పారు పోసాని.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

