చనిపోయినట్టు ప్రచారం.. ఖండించిన శక్తిమాన్ నటుడు

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్గా సింగర్ లక్కీ అలి చనిపోయాడంటూ ప్రచారం చేయగా, అవన్నీ వాస్తవాలని ఖండించాడు సదరు సింగర్. ఇక ఇప్పుడు శక్తిమాన్ సీరియల్ ఫేం ముఖేష్ ఖన్నా కూడా తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. కరోనా వలన ఆయన చనిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కోవిడ్ వలన నేను ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో, ఆ ప్రచారాల వెనుక ఉద్దేశం ఏంటో కూడా అర్ధం కావడం లేదు. ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు. సోషల్ మీడియా వలనే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం దారుణం. ఈ వార్తలతో విసిగిపోయాను. ఇలాంటి వార్తలు సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ముఖేష్ కన్నా వీడియో ద్వారా తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

