Varalakshmi Sarathkumar | ఆదరణ మరువలేనిది.. హైదరాబాద్ నా సెకండ్ హోమ్: వరలక్ష్మి శరత్‌కుమార్
ఇటీవలే తన చిరకాల మిత్రుడు, గ్యాలరిస్ట్ నికోలస్ సచ్దేవ్ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్. థాయ్‌లాండ్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు విచ్చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు.
Varalakshmi Sarathkumar | ఇటీవలే తన చిరకాల మిత్రుడు, గ్యాలరిస్ట్ నికోలస్ సచ్దేవ్ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్. థాయ్‌లాండ్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు విచ్చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ
‘నా సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణ మరువలేనిది. హైదరాబాద్ నాకు సెకండ్హోమ్. నా భర్తతో కలిసి ఫస్ట్‌టైమ్ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను. మీ ఆదరణ కలకాలం ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. తన భార్య గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని, ఆమెను పెళ్లాడటం తన అదృష్టమని నికోలస్ సచ్దేవ్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
AP News | ఎగువ నుంచి భారీ వరద.. నీట మునిగిన సోమేశ్వర ఆలయం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

