HOTD Season 3 Teaser | డ్రాగన్ల యుద్ధం మళ్ళీ మొదలు.. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 3 టీజర్ రిలీజ్
HOTD Season 3 | ప్రముఖ ఫాంటసీ డ్రామా సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' (House of the Dragon) అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
HOTD Season 3 | ప్రముఖ ఫాంటసీ డ్రామా సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సీజన్ 2 ముగిసినప్పటి నుంచి మూడవ సీజన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చేలా మేకర్స్ తాజాగా ఒక టీజర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సీజన్లో టార్గారియన్ వంశస్థుల మధ్య సింహాసనం కోసం జరిగే అంతర్యుద్ధం (Dance of the Dragons) పతాక స్థాయికి చేరుకున్నట్లు టీజర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. బ్లాక్ మరియు గ్రీన్ టీమ్స్ మధ్య భీకరమైన డ్రాగన్ పోరాటాలు, రాజకీయ కుతంత్రాలు ఈసారి మరింత భారీగా ఉండబోతున్నాయి. ఇక ఈ 3వ సీజన్ జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

