ఆ లోటును భర్తీచేస్తుంది

శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శేఖర్‌రెడ్డి ఎర్రా దర్శకుడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దర్శకులు ఎన్.శంకర్, ప్రశాంత్‌వర్మ, చంద్రమహేష్ సంయుక్తంగా బిగ్ టికెట్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక రోజు రాత్రిలో జరిగే కథ ఇది. తమ ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలను కొందరు చిన్నారులు ఎలా అడ్డుకున్నారనేది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. తెలుగులో చక్కటి బాలల సినిమా వచ్చి పదిహేనేళ్లు అవుతున్నది. ఆ లోటు భర్తీ చేసే సినిమా ఇది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

