హోలీ స్పెషల్..‘రంగ్ దే’ 4 డేస్ కలెక్షన్స్

సినిమా బాగా ఆడుతున్నపుడు అనుకోకుండా సెలవులు వస్తే ఇక ఆ దర్శక నిర్మాతల సంతోషానికి అవధులుండవు. ఇప్పుడు రంగ్ దే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం నాలుగో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన రంగ్ దే తొలి మూడు రోజుల్లో 12 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు హోలీ కావడం.. సెలవు రోజు రావడంతో మంచి వసూళ్లనే సాధించింది ఈ చిత్రం.
నాలుగో రోజు దాదాపు 1.56 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రంగ్ దే. గతవారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో కలెక్షన్స్ కూడా స్టడీగానే ఉన్నాయి. తొలిరోజు 5.43 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం..రెండు, మూడు, నాలుగు రోజులు కూడా పర్లేదు అనిపించింది. ఈ సినిమా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు 13.85 కోట్ల షేర్ వసూలు చేసింది.
‘రంగ్ దే’ 4 రోజుల కలెక్షన్స్..
నైజాం: 4.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.51 కోట్లు
సీడెడ్: 1.76 కోట్లు
ఈస్ట్: 92 లక్షలు
వెస్ట్: 66 లక్షలు
గుంటూరు: 1.20 కోట్లు
కృష్ణా: 60 లక్షలు
నెల్లూరు: 46 లక్షలు
ఏపీ, తెలంగాణ 4 రోజుల మొత్తం: 11.55 కోట్లు (18.22 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 68 లక్షలు
ఓవర్సీస్: 1.62 కోట్లు
4 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 13.85 కోట్లు (23.60 కోట్ల గ్రాస్)
ఈ సినిమా సేఫ్ కావాలంటే మరో 10 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం టాక్ బాగానే ఉండటంతో వీక్ డేస్ కూడా ఇదే కంటిన్యూ కావాలి. ఈ వారం వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిలబడితే నితిన్ హిట్ కొట్టినట్లే. చూడాలిక ఏం చేస్తాడో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

