రజనీకాంత్ జోడీగా..
సుదీర్ఘ కెరీర్లో అగ్ర హీరోలందరితో తెరను పంచుకుంది కథానాయిక తమన్నా. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మాత్రం సినిమా చేయలేదు. తాజాగా ‘జైలర్' చిత్రంతో తమన్నా కోరిక నెరవేరింది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సుదీర్ఘ కెరీర్లో అగ్ర హీరోలందరితో తెరను పంచుకుంది కథానాయిక తమన్నా. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మాత్రం సినిమా చేయలేదు. తాజాగా ‘జైలర్’ చిత్రంతో తమన్నా కోరిక నెరవేరింది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది. తమన్నా సెట్లో అడుగుపెట్టిందనే విషయాన్ని ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రజనీకాంత్‌తో కలిసి నటించడం పట్ల తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తన చిరకాల స్వప్నం నెరవేరిందని పేర్కొంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తమన్నా తమిళ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ‘జైలర్’ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

