వాళ్లు నాకు సెట్ కారని అర్థమైంది
ఇటీవల ఓ ప్రెస్మీట్లో పెళ్లి గురించి ఓ జర్నలిస్ట్ అడిగితే.. సర్కాస్టిగ్గా సమాధానమిచ్చిన జాతీయ ఉత్తమనటి నిత్యామీనన్.. రీసెంట్గా ఓ ఇంటర్యులో తాను పెళ్లికి దూరంగా ఉండటానికి అసలైన కారణం ఏంటో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికి నాలుగు సార్లు సిద్ధపడ్డా.
ఇటీవల ఓ ప్రెస్మీట్లో పెళ్లి గురించి ఓ జర్నలిస్ట్ అడిగితే.. సర్కాస్టిగ్గా సమాధానమిచ్చిన జాతీయ ఉత్తమనటి నిత్యామీనన్.. రీసెంట్గా ఓ ఇంటర్యులో తాను పెళ్లికి దూరంగా ఉండటానికి అసలైన కారణం ఏంటో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికి నాలుగు సార్లు సిద్ధపడ్డా. జీవితభాగస్వామి కావాల్సిన వ్యక్తి గురించి పూర్తిగా తెలీకుండా తాళి కట్టించుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే.. పెళ్లికి సిద్ధపడ్డ నాలుగు పర్యాయాలూ, సదరు వ్యక్తి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించా.
మాటల్ని బట్టి ఎదుటివారి గుణగుణాలను నేను అంచనా వేయగలను. ఆ విధంగా చూసిన నలుగురూ నాకు సెట్ కారని అర్థమైంది. దీనికి తోడు రెండుసార్లు ప్రేమలోనూ విఫలమయ్యా. విఫలమైన ప్రతిసారీ మళ్లీ ప్రేమను పొందాలనుకోవడం సబబు కాదు. అందుకే సింగిల్గా ఉండిపోయా. అయినా.. ఇది బావుందికదా..’ అంటూ అందంగా నవ్వేశారు నిత్యామీనన్. ఇప్పటికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 60 సినిమాలను పూర్తి చేసిన నిత్యా.. గత ఏడాది ‘తిరుచిత్రాంబళం’ సినిమాకు గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

