కరోనాతో 25 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న హీరోయిన్ కుటుంబం..!

సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉండే అందాల కథానాయిక హంసా నందిని కొద్ది రోజులుగా యాక్టివ్‌గా ఉండడం లేదు. దీనిపై వందలాదిగా ట్విట్టర్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఇదే విషయాన్ని ప్రశ్నించారట. అయితే తాను తన కుటుంబం 25 రోజుల పాటు కోవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఎట్టకేలకు కోలుకున్నామని హంసానందిని తెలిపారు.
కుర్రాళ్లు క్షమించండి. నేను ఏప్రిల్ 9న కరోనా బారిన పడ్డాను. దాదాపు 30 రోజులు కరోనాతో బాధపడ్డాను. కరోనా అని తెలిసిన వెంటనే నేను నా ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరాము. నా ఇన్ బాక్స్ అంతా మీ మెసేజ్‌లతో నిండి ఉంది. నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ఆసుపత్రిలో చేరిన 25 రోజుల తరువాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చి కోలుకుంటోందని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి..!! అంటూ హంసా నందిని పేర్కొంది. ఈ మధ్య హంసా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- corona
- hamsa nandini
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

