ప్రపంచంలో ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా?.. విశాల్ ENEMY మూవీ టీజర్ విడుదల

హైదరాబాద్ : తమిళ ఇండస్ట్రీలో ఆర్య, విశాల్ ఇరువురు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో నటించారు. ఆ మధ్య ఆర్య హీరోగా వచ్చిన ఐశ్వర్యాభిమస్తు సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు విశాల్. తాజాగా ఇప్పుడు ఎనిమీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను చిత్ర నిర్వాహకులు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఒకేసారి విడుదల చేశారు. టీజర్ విడుదలైన కేవలం నాలుగు గంటల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఒక నిమిషం నలభై సెకండ్ల నిడివిగల ఈ టీజర్ ఆధ్యంతం యాక్షన్ భరింతంగా కొనసాగింది. టీజర్ చివరలో ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్లో ఉంది.
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గద్దల కొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించారు. మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

