సర్దార్ సాహసాలు
కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్'. పీఎస్ మిత్రన్ దర్శకుడు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకుడు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తిని మారువేషంలో ఉన్న సర్దార్‌గా, ఇన్స్పెక్టర్ విజయ్ప్రకాష్గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేశారు. సైనిక సమాచారమున్న ఓ ఫైల్ మిస్ కావడం, సీబీఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెతకడం, చివరకు అది ఎవరికి దక్కిందనే అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘కార్తిని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ైస్టెలిష్ మేకింగ్‌తో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి విలియయ్స్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

