Yatra 2 | ఇంతకీ యాత్ర 2లో ఆ ముగ్గురుండబోతున్నారా.. ? క్లారిటీ వచ్చేసినట్టే
Yatra 2 | టాలీవుడ్లో రియల్ లైఫ్ స్టోరీలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్ యాత్ర (Yatra).కి కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ప్రస్తుతం సీక్వెల్ యాత్ర 2 (Yatra 2) రెడీ అవుతోంది.
Yatra 2 | టాలీవుడ్లో రియల్ లైఫ్ స్టోరీలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే రూట్లో మహి వి రాఘవ్ (Mahi V Raghav) కాంపౌండ్ నుంచి 2019లో వచ్చిన పొలిటికల్ సినిమా యాత్ర (Yatra). ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు.
దీనికి కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ప్రస్తుతం సీక్వెల్ యాత్ర 2 (Yatra 2) రెడీ అవుతోంది. యాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2’లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేశ్ మంజ్రేకర్
నటిస్తున్నాడు.
సోనియాగాంధీ రోల్లో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణంలో పవన్ కల్యాణ్,
నారా లోకేశ్, వైఎస్ షర్మిల కూడా ఉండగా.. మరి ఈ పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకారం యాత్ర 2లో ఈ ముగ్గురి పాత్రలుండవు. కేవలం తండ్రీకొడుకుల జర్నీ నేపథ్యంలోనే సినిమా ఉండబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్
సమాచారం.
ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యాత్ర 2ను Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాత్ర 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
యాత్ర 2 టీజర్..
యాత్ర 2 సోనియాగాంధీ లుక్..
Their Paths crossed,
The Dynasty Collapsed,
The History changed !#Yatra2 #Yatra2OnFeb8th #LegacyLivesOn @MahiVraghav @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/wNoyyReZtJ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 7, 2023
Yatra 2: Update 🎬
Introducing Suzanne Bernert as Sonia Gandhi – a German actress based in India, Suzanne did some movies, web series, and Hindi serials📺
She looks remarkably apt as Sonia Gandhi!#Yatra2 #Yatra #Yatra2OnFeb8th #Jiiva #MaheshManjarekar #Mammootty… pic.twitter.com/EgPI90eIz4
— Uma Madhavi (@mrs_persistent) November 7, 2023
యాత్ర 2 షూటింగ్ స్టిల్..
Shooting on progress!#Yathra2@mammukka #Mammootty#Yatra2 #KannurSquad #kathalthecore #Bramayugam #Bazooka #Bilal pic.twitter.com/PvQHGdqFec
— കിമോത്തി അൽബാനി (@Junaidjunu3698) September 22, 2023
యాత్ర 2 మోషన్ పోస్టర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

