ఆ రెండు కోణాల వెనుక కథేంటి?
హరీశ్‌కల్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాషమకాన్'. ప్రీతి ముకుందన్ కథానాయిక. వనీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
హరీశ్‌కల్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాషమకాన్’. ప్రీతి ముకుందన్ కథానాయిక. వనీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. హీరోను చంపేందుకు వెంబడిస్తున్న హంతకులు… వారి ఆట కట్టించిన హీరోను ఈ ప్రోమోలో చూడొచ్చు.
హీరో పాత్ర ఇందులో భిన్నంగా ఉంటుందని, రెండు కోణాల్లో పాత్ర సాగుతుందని, ఆ షేడ్స్ వెనకున్న కథ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సునీల్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ అశోకన్, సంగీతం: బ్రిట్టో మైకేల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

