హ్యాపీ రాజ్ గుర్తుండిపోయే సినిమా
స్టార్ కంపోజర్, హీరో జి.వి.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హ్యాపీ రాజ్'. శ్రీగౌరిప్రియ కథానాయిక. మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకుడు. జైవర్ధ నిర్మాత. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
స్టార్ కంపోజర్, హీరో జి.వి.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హ్యాపీ రాజ్’. శ్రీగౌరిప్రియ కథానాయిక. మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకుడు. జైవర్ధ నిర్మాత. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
దర్శకులు శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఫన్‌తో కూడుకున్న కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సందేశంతో పాటు మనసుల్ని తాకే ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందరి జీవితాల్లో నాన్నే బిగ్గెస్ట్ హీరో. ఈ సినిమా చూసిన అందరూ ఫాదర్‌ని సెలబ్రేట్ చేస్తారు.
చాలాకాలం హృదయాల్లో నిలిచిపోయే సినిమా ఇది’ అని హీరో జీవి ప్రకాశ్‌కుమార్ తెలిపారు. టైటిల్లో ఉన్నట్టే ఈ సినిమా చాలా హ్యాపీ ఫిల్మ్ అనీ కథానాయిక శ్రీగౌరీప్రియ చెప్పారు. ఈ సినిమా నవ్వించమే కాదు, ఎమోషన్స్‌ని కూడా టచ్ చేస్తుందని దర్శకుడు మరియా రాజా అన్నారు. ఇంకా నిర్మాత జైవర్ధ, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శిశధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

