Euphoria | ఓటీటీలోకి ధురంధర్ బ్యూటీ ‘యుఫోరియా’.. ఇంతకీ ప్లాట్‌ఫాం ఏంటో తెలుసా..?
Euphoria | సోషల్ డ్రామా నేపథ్యంలో హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కించిన చిత్రం యుఫోరియా (Euphoria). 2026 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినా.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది
Euphoria | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం యుఫోరియా (Euphoria). సోషల్ డ్రామా నేపథ్యంలో హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కించిన ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ జయదేవ్ నాయర్ పాత్రలో నటించగా.. భూమికా చావ్లా కీలక పాత్ర పోషించింది.
ధురంధర్ భామ సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్విరాజ్, కల్ప లత ఇతర కీలక పాత్రల్లో నటించారు. 2026 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినా.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా భూమికా చావ్లా, ఉత్తమ కథా రచయితగా గుణశేఖర్ రెండు గద్దర్ అవార్డులను అందుకున్నారు.
కాగా ఈ చిత్రం ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో ప్రీమియర్ కానుంది. యుఫోరియా ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 8 వారాల థ్రియాట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటునేది ఆసక్తికరంగా మారింది.
A mother. A teacher. A painful truth…#EUPHORIA
A Win Digital Premiere | April 2 | @etvwin#EuphoriaTheFilmA @Gunasekhar1 film
Produced by @neelima_guna & #YukthaGuna@bhumikachawlat @menongautham @kaalabhairava7 @vigneshreddy_g #SaraArjun #PrudhviRaj @LYalamanchili28… pic.twitter.com/1odDeIkHr2— Saravanaravikumar (@Saravanaspb) March 30, 2026
Read Also :
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

