మారకపోతే పారిపోవాల్సిందే!
‘ఐపీఎస్ అధికారి సత్య పేరు వింటే చాలు నగరంలోని అసాంఘిక శక్తులకు నిద్ర కరువవుతుంది. ఎంతటివారినైనా ఉపేక్షించకుండా వయొలెంట్‌గా అటాక్ చేయడం అతని నైజం. మారిపోకపోతే..నగరం విడిచి పారిపోవాల్సిందే అంటూ వార్నింగ్లిస్తుంటాడు.
మరి ఈ పవర్ఫుల్ పోలీస్ బాస్ చేసే హంగామా ఏమిటో తెరపై చూడాల్సిందే’ అని అన్నారు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదలకానుంది.
టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, రామ్‌ను సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిదని నిర్మాత తెలిపారు. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram pothineni
- The Warrior
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

